ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖజానా శాఖ డీడీ గంగాద్రి బదిలీ

ABN, First Publish Date - 2022-07-02T06:15:37+05:30

ఉమ్మడి చిత్తూరు జిల్లా ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డి.గంగాద్రిని ప్రభుత్వం నెల్లూరు జిల్లా డీడీగా బదిలీ చేసింది.

డిప్యూటీ డైరెక్టర్‌ గంగాద్రి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు కలెక్టరేట్‌, జూలై 1: ఉమ్మడి చిత్తూరు జిల్లా ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డి.గంగాద్రిని ప్రభుత్వం నెల్లూరు జిల్లా డీడీగా బదిలీ చేసింది. ఆయన స్థానంలో నెల్లూరు జిల్లా డీడీగా పనిచేస్తున్న ఎం. రామచంద్రను ఇక్కడికి బదిలీ చేసింది. 2017 మే 25 నుంచి గంగాద్రి చిత్తూరు జిల్లా డీడీగా ఐదేళ్లకు మించి పనిచేశారు. సోమవారం ఆయన చిత్తూరు నుంచి రిలీవ్‌ కానున్నారు.

 

Updated Date - 2022-07-02T06:15:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising