ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అకాల వర్షాలతో నేల వాలిన టమోటా తోటలు

ABN, First Publish Date - 2022-05-28T06:02:00+05:30

అకాల వర్షాలతో రైతులు లబోదిబోమంటున్నారు. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షంతో కోతలకు సిద్ధంగా ఉన్న మామిడి కాయలు నేల వాలాయి.

భారీ వర్షంతో నేల వాలిన టమోటా తోటలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లబోదిబోమంటున్న రైతులు


సోమల, మే 27: అకాల వర్షాలతో రైతులు లబోదిబోమంటున్నారు. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షంతో  కోతలకు సిద్ధంగా ఉన్న మామిడి కాయలు నేల వాలాయి. ప్రస్తుతం టమోటా ధరలు ఆశాజనంగా ఉన్నాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి  తోటలు దెబ్బతిన్నాయి. దీనికి తోడుగా మండలంలో కొన్ని చోట్ల వడగళ్లు వానలతో టమోటా  కాయలు దెబ్బతిన్నాయి.  తోటల్లో ఊతంగా నాటిన కర్రలు నేలవాలి పంట నష్టం వాటిల్లింది. సోమల, పెద్దఉప్పరపల్లె, నంజంపేట, అన్నెమ్మగారిపల్లె ల్లో వర్షంతో పంటలు దెబ్బతిన్నాయి. పంట నేల వాలడంతో వరి కోతలు ఇబ్బందికరంగా మారాయని రైతుల వాపోతున్నారు. 


Updated Date - 2022-05-28T06:02:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising