నేడు తెలుగు యువత జూమ్ మీటింగ్
ABN, First Publish Date - 2022-10-07T05:54:08+05:30
తెలుగుయువత ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం 4 గం టలకు జూమ్ మీటింగ్ నిర్వహించనున్నట్లు తెలుగుయువత తిరుపతి పార్ల మెంటు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కృష్ణయాదవ్ తెలిపారు.
శ్రీకాళహస్తి: తెలుగుయువత ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం 4 గం టలకు జూమ్ మీటింగ్ నిర్వహించనున్నట్లు తెలుగుయువత తిరుపతి పార్ల మెంటు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కృష్ణయాదవ్ తెలిపారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు, తిరుపతి, చిత్లూరు, రాజంపేట పార్లమెంటు పరిధిలోని రాష్ట్ర, పార్లమెంటు, నియజకవర్గ, మండల స్థాయి కమిటీ సభ్యులు హాజరు కావాలన్నారు.
Updated Date - 2022-10-07T05:54:08+05:30 IST