ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి తెప్పోత్సవంతో ముగియనున్న ప్రత్యేక ఉత్సవాలు

ABN, First Publish Date - 2022-09-20T05:05:47+05:30

కాణిపాకంలో గత నెల 31న వినాయక చవితి నుంచి నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక ఉత్సవాలు మంగళవారం తెప్పోత్సవంతో ముగుస్తాయి.

సిద్ధమైన ఆలయ పుష్కరిణి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కాణిపాకంలో గత నెల 31న వినాయక చవితి నుంచి నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక ఉత్సవాలు మంగళవారం తెప్పోత్సవంతో ముగుస్తాయి. ఈ తెప్పోత్సవానికి ఆలయ పుష్కరిణిని అధికారులు సిద్ధం చేశారు. పుష్కరిణిలోని పాత నీటిని తొలగించి కొత్త నీటిని నింపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రద్దయిన ఆర్జిత సేవలను బుధవారం నుంచి  యథావిధిగా నిర్వహించనున్నారు. 

Updated Date - 2022-09-20T05:05:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising