ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిడుగు భాషా పురస్కారాల ప్రదానం

ABN, First Publish Date - 2022-08-26T01:44:22+05:30

తెలుగు భాషా, సాహిత్య వికాసానికి కృషి చేస్తామని తెలుగు, సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: తెలుగు భాషా, సాహిత్య వికాసానికి కృషి చేస్తామని తెలుగు, సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా అకాడమీ తరపున ఆరుగురు ప్రముఖులకు గిడుగు భాషా పురస్కారాలను ప్రకటించింది. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ సెనేట్‌ హాల్‌లో ఈ పురస్కార ప్రదానోత్సవం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో తిరుపతిలో తెలుగు, సంస్కృత అకాడమీ ఏర్పాటైందని తెలిపారు. తెలుగు, సంస్కృత భాషలు పరస్పర సంబంధాన్ని కలిగి ఉన్నాయని తెలిపారు. అకాడమీకి టీటీడీ, ప్రభుత్వం సహకారం అందిస్తున్నాయన్నారు. తెలుగు భాషా, సాహిత్య రంగాల్లో విశేష కృషి చేసిన వారిని గుర్తించి గిడుగు భాషా పురస్కారాలను అందజేశామని లక్ష్మీపార్వతి తెలిపారు.

Updated Date - 2022-08-26T01:44:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising