ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ టూరిజం శాఖ సూపర్‌వైజర్‌ చంద్రశేఖర్ హత్య

ABN, First Publish Date - 2022-01-04T16:52:21+05:30

ఏపీ టూరిజం శాఖ సూపర్‌వైజర్‌ చంద్రశేఖర్ దారుణ హత్యకు గురయ్యాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: ఏపీ టూరిజం శాఖ సూపర్‌వైజర్‌ చంద్రశేఖర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చంద్రశేఖర్‌ను హత్య చేసిన నిందితులు... మృతదేహాన్ని భాకరాపేట అడవుల్లో పడేశారు. హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  చంద్రశేఖర్ వద్ద అప్పులు తీసుకున్న వాళ్లే అతనిని ప్రణాళిక ప్రకారం హత్య చేశారని పోలీసులు తెలిపారు. మృతదేహం కోసం బాకరాపేట అటవీ ప్రాంతానికి పోలీసులు వెళ్తున్నారు. 

Updated Date - 2022-01-04T16:52:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising