ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుపతి: రుయా ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళన

ABN, First Publish Date - 2022-01-24T18:11:47+05:30

రుయా ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులు అలిపిరి గరుడ విగ్రహం ముందు ఆందోళనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: రుయా ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులు అలిపిరి గరుడ విగ్రహం ముందు ఆందోళనకు దిగారు. ముందస్తు నోటీసులు లేకుండా ఎఫ్.ఎన్.ఓ, ఎం.ఎన్.ఓలను తొలగించడం సరికాదని, వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వంద రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు. మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించాలని కార్మికులు వేడుకుంటున్నారు.

Updated Date - 2022-01-24T18:11:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising