ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్‌సైట్‌లో పాలకమండలి తీర్మానాల జీవోపై వెనక్కి తగ్గిన TTD

ABN, First Publish Date - 2022-02-04T14:19:46+05:30

తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్‌సైట్‌లో పాలకమండలి తీర్మానాల జీవోలు పెట్టని అంశంలో టీటీడీ వెనక్కి తగ్గింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్‌సైట్‌లో పాలకమండలి తీర్మానాల జీవోలు పెట్టని అంశంలో టీటీడీ వెనక్కి తగ్గింది. ప్రభుత్వం వల్లే ఏడాది కాలంగా పాలకమండలి తీర్మానాలను టీటీడీ గోప్యంగా ఉంచింది. మాజీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ ఇచ్చిన లీగల్ నోటీసులతో జీవోలు పెట్టే అంశంపై టీటీడీ నిర్ణయం మార్చుకుంది. ఏడాది కాలంగా పెట్టని పాలకమండలి తీర్మానాలను వెబ్‌సైట్‌లో ఉంచింది. 

Updated Date - 2022-02-04T14:19:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising