ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుండ్రాజుకుప్పంలో విగ్రహాల చోరీ

ABN, First Publish Date - 2022-12-30T00:34:24+05:30

మండల పరిధిలోని గుండ్రాజు కుప్పం గ్రామంలో పంచలోహ విగ్రహాలను బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు.

చోరీకి గురైన ఆంజనేయస్వామి దేవాలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నగరి, డిసెంబరు 29 : మండల పరిధిలోని గుండ్రాజు కుప్పం గ్రామంలో పంచలోహ విగ్రహాలను బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. రైల్వేట్రాక్‌ సమీపంలోని ఆంజనేయస్వామి గుడిలో శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, ఆంజనేయస్వామి విగ్రహాలను దొంగ లించుకు వెళ్లినట్టు సర్పంచ్‌ బాలచంద్రారెడ్డి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పురాతన కాలం నాటి విగ్రహా లని, వాటిని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని కోరారు. జన సంచారం లేని ప్రాంతం కావడంతో దుండగులు సుల భంగా తమ పని కానిచ్చేశారని, నిందితులను పట్టుకో వాలని కోరారు.

Updated Date - 2022-12-30T00:34:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising