ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాణిపాకం హుండీ ఆదాయం రూ.82.13 లక్షలు

ABN, First Publish Date - 2022-07-06T07:09:52+05:30

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.82,13,478 లభించినట్లు చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో సురే్‌షబాబు తెలిపారు.

చైర్మన్‌, ఈవో ఆధ్వర్యంలో కానుకలు లెక్క చూస్తున్న సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐరాల(కాణిపాకం), జూలై 5: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.82,13,478 లభించినట్లు చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో సురే్‌షబాబు తెలిపారు. మంగళవారం ఆస్థాన మండపంలో స్వామి కానుకలను చైర్మన్‌, ఈవో పర్యవేక్షణలో లెక్కించారు. 19 గ్రామల బంగారు, 450 గ్రాముల వెండి , 1,036 యూఎ్‌సఏ డాలర్లు, 40 యూఏఈ దిర్హామ్స్‌ లభించినట్లు తెలిపారు. ఈ ఆదాయం 15 రోజులలో లభించట్లు వెల్లడించారు. దేవదాయ శాఖ చిత్తూరు అసిస్టెంట్‌ కమిషనర్‌ ఏకాంబరం, అసిస్టెంట్‌ కమిషనర్‌ కస్తూరి, ఏఈవోలు ఎస్వీ కృష్ణారెడ్డి, విద్యాసాగర్‌రెడ్డి, రవీంద్రబాబు, హేమమాలిని, పర్యవేక్షకులు శ్రీధర్‌బాబు, కోదండపాణి పాల్గొన్నారు.

Updated Date - 2022-07-06T07:09:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising