ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొండ ఖాళీ

ABN, First Publish Date - 2022-09-27T07:41:01+05:30

ఎన్నడూలేని విధంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముందు రోజు తిరుమల కొండ ఖాళీగా కనిపించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గంటలోనే స్వామి దర్శనం


తిరుమల, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): గతంలో ఎన్నడూలేని విధంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముందు రోజు తిరుమల కొండ ఖాళీగా కనిపించింది. సాధారణంగా పెరటాశి నెల మొదటి శనివారం తిరుమలలో రద్దీ అధికంగా ఉంటుంది. పైగా, బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్న క్రమంలో రద్దీ అధికంగా కనిపిస్తుంది. అయిుతే ఈసారి మాత్రం శని, ఆది, సోమవారాల్లో తిరుమల ఖాళీగా దర్శనమిచ్చింది. అమావాస్యతో పాటు పాడ్యమి కావడంతో చాలా మంది భక్తులు తిరుమల పర్యటనను వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. సోమవారం అయితే తిరుమల కొండ మొత్తం ఖాళీగా కనిపించింది.ఉదయం 7 గంటలకే కంపార్టుమెంట్లన్నీ ఖాళీ కావడంతో దర్శనానికి వెళ్లేవారి సంఖ్య భారీగా తగ్గిపోయింది. స్వామి దర్శనానికి డైరెక్ట్‌లైన్‌ అని తెలుసుకున్న తిరుమలవాసులు మాత్రమే దర్శనానికి వెళ్లారు. ఈ క్రమంలో వారికి కేవలం 40 నిమిషాల నుంచి గంట వ్యవధిలో దర్శనం పూర్తయింది. కాగా, మంగళవారం ధ్వజారోహణం అనంతరం వాహనసేవలు మొదలుకానున్న నేపథ్యంలో సాయంత్రం నుంచి రద్దీ పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

Updated Date - 2022-09-27T07:41:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising