ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘హీరో’ అభిమానుల ఆనందం

ABN, First Publish Date - 2022-01-22T06:57:43+05:30

గల్లా అశోక్‌ నటించిన తొలి చిత్రం ‘హీరో’ సూపర్‌ హిట్‌ అయిందని అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.

కేక్‌ కట్‌ చేస్తున్న గల్లా అభిమానులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీఆర్‌ మహల్‌ థియేటర్‌లో సంబరాలు 


తిరుపతి(కొర్లగుంట), జనవరి 21: గల్లా అశోక్‌ నటించిన తొలి చిత్రం ‘హీరో’ సూపర్‌ హిట్‌ అయిందని అభిమానులు యశ్వంత్‌, ఆనంద్‌, జ్యోతి, నేహాచౌదరి, జయచంద్ర తదితరులు ఆనందం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం తిరుపతిలోని డీఆర్‌ మహల్‌ థియేటర్‌ ప్రాంగణంలో భారీ కేక్‌ కట్‌ చేసి, సంబరాలు చేసుకున్నారు. సంక్రాంతి పర్వదినాన విడుదలైన తమ హీరో సినిమా ఇలాగే మరిన్ని రోజులు ఆడాలని, అశోక్‌కు మంచి పేరు రావాలని ఆకాంక్షించారు. 

Updated Date - 2022-01-22T06:57:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising