ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బదిలీలపై ఉద్యోగుల ఆందోళన

ABN, First Publish Date - 2022-03-06T05:08:22+05:30

జిల్లా విభజనతో తాత్కాలిక ప్రాతిపదికన త్వరలో పెద్ద ఎత్తున ఉద్యోగుల బదిలీలు జరగనుండటంతో ఆ వర్గాల్లో ఆందోళన నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు కలెక్టరేట్‌, మార్చి 5: జిల్లా విభజనతో తాత్కాలిక ప్రాతిపదికన త్వరలో పెద్ద ఎత్తున ఉద్యోగుల బదిలీలు జరగనుండటంతో ఆ వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వ మార్గదర్శకాలు ఏమిటో తెలియడం లేదు. ఎవర్ని ఎక్కడకు బదిలీ చేస్తారనే అంశంపై స్పష్టత రావడం లేదు. సమయాభావం వల్ల ప్రస్తుతం తాత్కాలిక బదిలీలు జరుగుతున్నాయి. గ్రామ, మండల స్థాయిల్లో ఎలాంటి సర్దుబాట్లు ఉండవనే స్పష్టత ఇదివరకే వచ్చింది. దాంతో అక్కడి ఉద్యోగులు ప్రశాంతంగా ఉన్నారు. ఈ నెల 11వ తేది అనంతరం అన్నింటిపై స్పష్టత రావచ్చని అధికారులు భావిస్తున్నారు.

Updated Date - 2022-03-06T05:08:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising