వరసిద్ధుడి సేవలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
ABN, First Publish Date - 2022-12-16T00:21:34+05:30
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంతో్‌షరెడ్డి కుటుంబ సమేతంగా శుక్రవారం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఛైర్మన్ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశు ఆయనకు స్వాగతం పలికి, స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు.
స్వామి సేవలో పాల్గొన్న న్యాయమూర్తి
ఐరాల(కాణిపాకం), డిసెంబరు 15 : తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంతో్‌షరెడ్డి కుటుంబ సమేతంగా శుక్రవారం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఛైర్మన్ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశు ఆయనకు స్వాగతం పలికి, స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు. వేదాశీర్వాద మండపంలో ఆశీర్వదించి స్వామి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు, జ్ఞాపిక అందించారు.
Updated Date - 2022-12-16T00:21:37+05:30 IST