ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్వీ యూనివర్సిటీకి 162వ ర్యాంకు

ABN, First Publish Date - 2022-12-07T02:08:52+05:30

వరల్డ్‌ సైంటిస్ట్‌ అండ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌-2023లో ఎస్వీయూకు దేశంలో 162వ స్థానం లభించింది.

ధ్రువీకరణ పత్రాన్ని చూపుతున్న వీసీ రాజారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), డిసెంబరు 6: వరల్డ్‌ సైంటిస్ట్‌ అండ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌-2023లో ఎస్వీయూకు దేశంలో 162వ స్థానం లభించింది. ప్రపంచంలోని 19,513 యూనివర్సిటీల్లో 3,032 ర్యాంకును సాధించింది. ఆసియాలోని 10,117 యూనివర్సిటీల్లో 884వ ర్యాంకులో నిలిచింది. మన దేశంలోని 3,616 యూనివర్సిటీల్లో 162వ స్థానాన్ని దక్కించుకుంది. ఎస్వీయూనివర్సిటీ పరిశోధనా ప్రగతిని పరిశీలించి ఈ ర్యాంకులు వచ్చాయి. ఈ సందర్భంగా వీసీ రాజారెడ్డి, రెక్టార్‌ శ్రీకాంత్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ హుస్సేన్‌ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు, ఉద్యోగుల సమష్టి కృషితోనే ఇంతటి గుర్తింపు సాధ్యమైందన్నారు.

Updated Date - 2022-12-07T02:08:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising