ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు రూ.కోటి విరాళం
ABN, First Publish Date - 2022-12-01T03:18:26+05:30
టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు బుధవారం రూ.కోటి విరాళంగా అందింది.
తిరుమల, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు బుధవారం రూ.కోటి విరాళంగా అందింది. హైదరాబాద్‌కు చెందిన పీవీ రెడ్డి ట్రస్ట్ చైర్మన్ పన్నాల పర్వతాలరెడ్డి, వంశీధర్‌రెడ్డి ఈ విరాళం డీడీలను టీటీడీ ఈవో ధర్మారెడ్డికి బుధవారం తిరుమలలో అందజేశారు.
Updated Date - 2022-12-01T03:18:27+05:30 IST