ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీలేరును అన్నింటా అభివృద్ధి చేస్తా: పెద్దిరెడ్డి

ABN, First Publish Date - 2022-01-26T05:53:23+05:30

పీలేరు నియోజకవర్గం అన్నింటా అభివృద్ధి చెందడంలో సహకారం అందిస్తానని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.

మీడియాతో మాట్లాడుతున్న మంత్రి పెద్దిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాల్మీకిపురం, జనవరి 25: పీలేరు నియోజకవర్గం అన్నింటా అభివృద్ధి చెందడంలో సహకారం అందిస్తానని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మదనపల్లె పర్యటనకు వెళ్తున్న ఆయనకు వాల్మీకిపురం మండలం గండబోయనపల్లె వద్ద వైసీపీ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడటం తప్ప టీడీపీకి వేరే పనిలేదని విమర్శించారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా వాటిని నమ్మే పరిస్థితుల్లో జనం లేరని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు చింతల, నవాజ్‌బాషా, ఏపీఎండీసీ డైరెక్టర్‌ హరీష్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-26T05:53:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising