ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి గ్రామంలో చెరుకు ఆధారిత పరిశ్రమలు

ABN, First Publish Date - 2022-09-30T04:40:16+05:30

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ ద్వారా ప్రతి గ్రామంలో చెరుకు ఆధారిత పరిశ్రమలు నెలకొల్పుతామని డీఆర్‌డీఏ పీడీ తులసి తెలిపారు.

మాట్లాడుతున్న పీడీ తులసీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోమల, సెప్టెంబరు 29: ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ ద్వారా ప్రతి గ్రామంలో  చెరుకు ఆధారిత పరిశ్రమలు నెలకొల్పుతామని డీఆర్‌డీఏ పీడీ తులసి తెలిపారు. గురువారం సదుం మండల మహిళా సమైఖ్యలో చెరుకు రైతుల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చెరుకు రసం నుంచి  బెల్లం పొడి, పానకం, క్యూబ్స్‌, చెక్కీలు, బిస్కెట్లు తయారు చేయవచ్చని, దీనిపై శిక్షణ ఇస్తామన్నారు. వీటితో పాటు మురుకులు, చెక్కిలాలు, పాలకోవా తయారు చేసుకోవడానికి  ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ అవకాశం కల్పిస్తుందని తెలిపారు. రుణాల్లో 35శాతం సబ్సిడీ ఉంటుందని తెలిపారు. సమావేశంలో డీపీఎం వెంకటేశ్‌, మధుసూదన్‌, వెలుగు ఏపీఎం, సీసీలు, మహిళా సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-30T04:40:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising