ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రారంభించి ఏడాదైనా...

ABN, First Publish Date - 2022-08-20T06:15:16+05:30

విలేజ్‌ క్లినిక్‌ పేరిట రూ.60లక్షలతో భవనాన్ని నిర్మించి ఏడాదవు తున్నా ప్రజలకు వైద్యసేవలు అందడం లేదు. సోమల మండల పరిషత్‌ ఆవరణలో విలేజ్‌ క్లినిక్‌ భవనం ఏడాది క్రితం పూర్తైంది. ఇందులో సేవలందించడానికి ఎంఎల్‌హెచ్‌పీని నియమించారు.భవనం తాళాలు తీసిన దాఖలాలు లేవు

వైద్యసేవలకు నోచుకోని వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విలేజ్‌ క్లినిక్‌లో అందని వైద్యసేవలు 


సోమల, ఆగస్టు 19: విలేజ్‌ క్లినిక్‌ పేరిట రూ.60లక్షలతో భవనాన్ని నిర్మించి ఏడాదవు తున్నా ప్రజలకు వైద్యసేవలు అందడం లేదు. సోమల మండల పరిషత్‌ ఆవరణలో విలేజ్‌ క్లినిక్‌ భవనం ఏడాది క్రితం పూర్తైంది. ఇందులో సేవలందించడానికి ఎంఎల్‌హెచ్‌పీని నియమించారు. మంత్రి పెద్దిరెడ్డి గత ఏడాది ఆగస్టు 27న ఈ భవనాన్ని ప్రారంభించారి వెళ్లారు...  అప్పటి నుంచి భవనం తాళాలు తీసిన దాఖలాలు లేవు. తమకు వైద్యసేవలు అందడం లేదని పరిసర ప్రాంత ప్రజలు వాపో తున్నారు. దిడ్డివారిపల్లె, మఠంగొల్లపల్లె, బీసీ కాలనీ, చెన్నయ్యగారిపల్లె, మునిరెడ్డిగారిపల్లె, రాజీవ్‌నగర్‌ కాలనీ, వడ్డిపల్లె, గన్నావారిపల్లె, భారతంమిట్ట, పాయలవారిపల్లె, రాశెట్టివారిపల్లె తదితర గ్రామీణ ప్రజలకు అందుబాటులో విలేజ్‌ క్లినిక్‌ నిర్మించినా ఫలితం లేకపోతోందని గ్రామీణులు వాపోతున్నారు. అధికారులు స్పందించి విలేజ్‌ క్లినిక్‌లో వైద్యసేవలు కొన సాగించడానికి చర్యలు తీసుకోవాలని  స్థానికులు కోరుతున్నారు. 


Updated Date - 2022-08-20T06:15:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising