ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రకృతి వ్యవసాయంతో సామాజిక ఆరోగ్యం

ABN, First Publish Date - 2022-06-25T06:17:24+05:30

ప్రకృతి వ్యవసాయంతో సామాజిక, శారీరక ఆరో గ్యం రెండూ బాగు పడుతాయని జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు అన్నారు. కుప్పం సచివాలయంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల సర్పంచులకు ప్రకృతి వ్యవసాయంపై ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్మన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుప్పం, జూన్‌ 24: ప్రకృతి వ్యవసాయంతో సామాజిక, శారీరక ఆరో గ్యం రెండూ బాగు పడుతాయని  జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు అన్నారు. కుప్పం  సచివాలయంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల సర్పంచులకు ప్రకృతి వ్యవసాయంపై ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జడ్పీ చైర్మన్‌ మాట్లాడుతూ... ప్రకృతి వ్యవసాయంలో దిగుబడి తక్కువ అయినా, ఆరోగ్యానికి భరోసా ఉంటుందన్నారు.  ప్రజాప్రతినిధులు ప్రకృతి వ్య వసాయం చేయడమేకాకుండా తమ గ్రామాల పరిధిలోని రైతులతో కూడా చేయించాలన్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, విధానాలను డీపీఆర్సీ రిసోర్స్‌పర్సన్‌ షణ్ముగరాం వివరించారు. సర్పంచులు,  ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-25T06:17:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising