ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముక్కంటికి వెండి వస్తువుల వితరణ

ABN, First Publish Date - 2022-10-07T05:53:11+05:30

జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వ రాలయానికి విజయ వాడకు చెందిన చల్లా వెంకటపద్మ, కుటుంబ సభ్యులు 7.700కేజీల వెండిని వితరణగా అందజేశారు.

వెండిని అందిస్తున్న దాతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాళహస్తి, అక్టోబరు 6: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వ రాలయానికి విజయ వాడకు చెందిన చల్లా వెంకటపద్మ, కుటుంబ సభ్యులు 7.700కేజీల  వెండిని వితరణగా అందజేశారు. వీటిని ఆలయ పాలకమండలి చైర్మన్‌ అంజూరు శ్రీనివాసులు, ఈవో సాగర్‌బాబు స్వీకరించారు. వారికి స్వామి అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం గురుదక్షిణామూర్తి సన్నిధిలో ఆలయ పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. స్వామి అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీరంగం పాల సంస్థ అధినేత దమ్దు శ్రీనివాసులు కంచు గంటను అందజేశారు. దీనిని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు మున్నారాయల్‌, బుల్లెట్‌ జయశ్యామ్‌, పసల సుమతి, కొండూరు సునీత, ప్రత్యేక ఆహ్వానితులు జూలుగంటి సుబ్బారావు, చింతామణి పాండు, పవన్‌కుమార్‌, పాలమంగలం నీల, శ్రీదేవి, వైసీపీ నాయకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-07T05:53:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising