ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాణిపాకం ఆరులైన్ల రోడ్డు వద్ద శిల్పారామం

ABN, First Publish Date - 2022-05-27T06:46:12+05:30

కాణిపాకానికి సమీపంలోని ఆరులైన్ల రహదారిపై శిల్పారామం ఏర్పాటు చేయనున్నట్లు తిరుపతి పర్యాటక శాఖ రీజనల్‌ డైరెక్టర్‌ మురళీకృష్ణ తెలిపారు.

కాణిపాకంలో పిళ్ళారిచెరువును పరిశీలిస్తున్న పర్యటక శాఖ రీజినల్‌ డైరెక్టర్‌, చైర్మన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐరాల(కాణిపాకం), మే 26: కాణిపాకానికి సమీపంలోని ఆరులైన్ల రహదారిపై శిల్పారామం ఏర్పాటు చేయనున్నట్లు తిరుపతి పర్యాటక శాఖ రీజనల్‌ డైరెక్టర్‌ మురళీకృష్ణ తెలిపారు. గురువారం ఆయన కాణిపాకం వరసిద్ధుడిని దర్శించుకున్నారు. దర్శనానంతరం విలేకరులతో మాట్లాడుతూ కాణిపాక క్షేత్రం అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పర్యాటక శాఖ ఆధ్వర్యంలో స్థానికంగా అతిథి గృహాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. కాణిపాకం పరిసరాలలో బోటింగ్‌ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇందుకోసం మణికంఠేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఉన్న పిళ్లారి చెరువును పరిశీలించారు. ఆలయ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, శిల్పారామం పరిపాలన అధికారి ఖాదర్‌వలి, ఈఈ వెంకటనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-27T06:46:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising