ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లా విద్యాశాఖాధికారిగా శేఖర్‌

ABN, First Publish Date - 2022-01-21T04:26:21+05:30

జిల్లా విద్యాశాఖాధికారిగా డాక్టర్‌ వి.శేఖర్‌ నియమితులయ్యారు. విద్యాశాఖ రాష్ట్ర కమిషనర్‌ కార్యాలయంలోని టెట్‌ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఈయన్ని చిత్తూరు జిల్లా విద్యాశాఖాధికారిగా నియమిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాజశేఖర్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్‌ శేఖర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు(సెంట్రల్‌), జనవరి 20: జిల్లా విద్యాశాఖాధికారిగా డాక్టర్‌ వి.శేఖర్‌ నియమితులయ్యారు. విద్యాశాఖ రాష్ట్ర కమిషనర్‌ కార్యాలయంలోని టెట్‌ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఈయన్ని చిత్తూరు జిల్లా విద్యాశాఖాధికారిగా నియమిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాజశేఖర్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా విద్యాశాఖాధికారిగా పనిచేస్తున్న నరసింహారెడ్డి ఉద్యోగ విరమణ చేయడంతో ఇక్కడి స్థానం ఖాళీ అయ్యింది. దీంతో చిత్తూరు డీవైఈవో, ఏడీగా పనిచేస్తున్న పురుషోత్తంను ఎఫ్‌ఏసీగా నియమించారు. ప్రస్తుతం రెగ్యులర్‌ డీఈవోగా శేఖర్‌ను నియమించారు.

Updated Date - 2022-01-21T04:26:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising