ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్పొరేషన్ల పేరుతో జాతులను విడదీయడం దారుణం

ABN, First Publish Date - 2022-05-16T06:30:19+05:30

వైసీపీ పాలనలో ప్రజా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ కార్పొరేషన్ల పేరుతో జాతులను విడదీసి నాయకులు పబ్బం గడుపుకుంటున్నారని రాష్ట్ర బీసీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకుడు రాజశేఖర్‌యాదవ్‌ విమర్శించారు.

విలేకరులతో మాట్లాడుతున్న రాష్ట్ర బీసీ హక్కుల పోరాటసమితి వ్యవస్థాపకుడు రాజశేఖర్‌యాదవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర బీసీ హక్కుల పోరాటసమితి  


పుంగనూరు, మే 15: వైసీపీ పాలనలో ప్రజా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ కార్పొరేషన్ల పేరుతో జాతులను విడదీసి నాయకులు పబ్బం గడుపుకుంటున్నారని  రాష్ట్ర బీసీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకుడు రాజశేఖర్‌యాదవ్‌ విమర్శించారు. ఆదివారం పుంగనూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ నిధులు లేని కార్పొరేషన్ల వల్ల ఒరిగింది ఏమీలేక పోగా కులాలను వేరుచేసి వైసీపీ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోయిందన్నారు.  ఉచిత పథకాల పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేసున్నారన్నారు. బడుగు బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం నిర్లక్ష్యదోరణి ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో అడబిడ్డపై రోజురోజుకు హత్యాయత్నాలు పెరుగుతున్నాయన్నారు. పిల్లలకు రాష్ట్రానికి రాజధాని పేరు చెప్పుకోలేని దౌర్బాగ్యస్థితిలో ఉన్నామన్నారు. బండి రామచంద్ర, రామలింగయ్య, ఎల్‌వీ రమణ, కృష్ణమూర్తి, గంపల గంగరాజు, సురేశ్‌, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-16T06:30:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising