ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు పాఠశాలలు పునఃప్రారంభం

ABN, First Publish Date - 2022-10-07T06:51:37+05:30

దసరా సందర్భంగా గత నెల 26 నుంచి పాఠశాలలకు ప్రకటించిన సెలవులు గురువారంతో ముగిశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు (సెంట్రల్‌), అక్టోబరు 6: దసరా సందర్భంగా గత నెల 26 నుంచి పాఠశాలలకు ప్రకటించిన సెలవులు గురువారంతో ముగిశాయి. దీంతో శుక్రవారం పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఒక్కరోజు పనిదినం అనంతరం 8న రెండో శనివారం, 9న ఆదివారం సెలవులు రానున్నాయి. అయితే శుక్రవారం ప్రతి ఒక్కరూ ఉపాధ్యాయుడు విధిగా విధులకు హాజరుకావాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 


Updated Date - 2022-10-07T06:51:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising