ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

250 కిలోమీటర్ల స్కేటింగ్‌

ABN, First Publish Date - 2022-02-20T05:19:47+05:30

ప్రపంచ రికార్డు కోసం.. ‘ఆడపిల్లలను బతికించుకుందాం’ నినాదంతో మూడో తరగతి చిన్నారి వెన్నికాశ్రీ 250 కిలోమీటర్ల స్కేటింగ్‌ ప్రయాణానికి శ్రీకారం చుట్టింది

చౌడేపల్లెలో స్కేటింగ్‌ చేస్తున్న చిన్నారి వెన్నికాశ్రీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచ రికార్డు కోసం.. ‘ఆడపిల్లలను బతికించుకుందాం’ నినాదంతో మూడో తరగతి చిన్నారి వెన్నికాశ్రీ 250 కిలోమీటర్ల స్కేటింగ్‌ ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. ఈమె పుత్తూరుకు చెందిన సరిత, మురళి దంపతుల కుమార్తె. కర్ణాటక సరిహద్దు నంగలి టోల్‌గేట్‌ వద్ద శనివారం పలమనేరు డీఎస్పీ గంగయ్య, సీఐ రామక్రిష్ణాచారి జెండా ఊపి స్కేటింగ్‌ను ప్రారంభించారు. అక్కడ మొదలైన ఈమె స్కేటింగ్‌.. పలమనేరు, పుంగనూరు. చౌడేపల్లె, పీలేరు. చంద్రగిరి, తిరుపతి మీదుగా నగరి వరకు విరామం లేకుండా సాగింది. పోలీసులు ఎస్కార్ట్‌గా ఉన్నారు. దారిపొడవునా స్థానికులు, వాహనదారులు ఆమెకు ఆల్‌దిబెస్ట్‌ చెబుతూ ఉత్సాహ పరిచారు. 

- గంగవరం

Updated Date - 2022-02-20T05:19:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising