ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాణిపాకం నుంచి తిరువణ్ణామలైకు ఆర్టీసీ బస్సు

ABN, First Publish Date - 2022-10-21T05:39:57+05:30

కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని నవంబరు 7న కాణిపాకం నుంచి తిరువణ్ణామలైకి ఆర్టీసీ బస్సు నడపనున్నట్లు చిత్తూరు-1 డిపో మేనేజర్‌ ఎం.కృష్ణమూర్తి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐరాల(కాణిపాకం), అక్టోబర్‌ 20 : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని నవంబరు 7న కాణిపాకం నుంచి తిరువణ్ణామలైకి ఆర్టీసీ బస్సు నడపనున్నట్లు చిత్తూరు-1 డిపో మేనేజర్‌ ఎం.కృష్ణమూర్తి తెలిపారు. కాణిపాకం నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బస్సు బయలుదేరుతుందని పేర్కొన్నారు. పెద్దవారికి రూ.300, పిల్లలకు రూ.170గా చార్జీలు నిర్ణయించామన్నారు. చిత్తూరు నుంచి పెద్దలకు రూ.270, పిల్లలకు రూ.160 ఉంటుందన్నారు. తిరువణ్ణామలై నుంచి ఉదయం 2 గంటలకు బస్సు బయలుదేరుతుందని తెలిపారు. అక్టోబర్‌ 21 నుంచి రిజర్వేషన్‌ చేసుకోవచ్చున్నారు.


Updated Date - 2022-10-21T05:39:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising