ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుపతిలో ‘రౌడీబాయ్స్‌’ సందడి

ABN, First Publish Date - 2022-01-22T06:56:41+05:30

తిరుపతిలో రౌడీబాయ్స్‌ చిత్ర బృందం సందడి చేసింది.

చిత్ర బృందంతో హీరో ఆశిష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి(కొర్లగుంట), జనవరి 21: తిరుపతిలో రౌడీబాయ్స్‌ చిత్ర బృందం సందడి చేసింది. శ్రీవారి దర్శనార్థం సినిమా హీరో ఆశిష్‌, దర్శకుడు శ్రీహర్ష, సహనిర్మాత హర్షిత్‌, సహ నటులు తేజ్‌, శ్రీనాథ్‌ తదితరులతో శుక్రవారం మధ్యాహ్నం నగరానికి చేరుకున్నారు. గ్రాండ్‌రిడ్జ్‌ హోటల్లో వారు మీడియాతో మాట్లాడుతూ తమ సినిమా విజయవంతంగా ఆడుతోందని ఆనందం వ్యక్తం చేశారు. ఆశిష్‌ మాట్లాడుతూ.. తన తొలి సినిమాకే ఇంత గొప్ప ప్రేక్షకాదరణ లభించిందని సంతృప్తి వ్యక్తం చేశారు. కాలినడకన తిరుమలకు వెళ్లి శనివారం శ్రీవారిని దర్శించుకుంటామని చెప్పారు. సెల్ఫిషర్‌ అనే చిత్రంలో నటిస్తున్నట్లు ఆశిష్‌ తెలిపారు. సాయంత్రం సంధ్య థియేటర్‌కు బైక్‌పై ర్యాలీగా వెళ్లి.. ప్రేక్షకులతో కలిసి సినిమాను వీక్షించారు. హీరోతో సెల్ఫీలు తీసుకోవడానికి అభిమానులు ఎగబడ్డారు. అలాగే అభిమానులు కోరిన సినిమా డైలాగులను చెబుతూ అలరించారు.  

Updated Date - 2022-01-22T06:56:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising