ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్‌ఐవో బాధ్యతల స్వీకరణ

ABN, First Publish Date - 2022-06-25T05:46:58+05:30

ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారిగా(ఎఫ్‌ఏసీ) పుత్తూరులోని ఎస్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డి.గోపాల్‌రెడ్డి నియమితులయ్యారు.

కొత్త ఆర్‌ఐవోను సన్మానిస్తున్న అధ్యాపకుల సంఘం నేతలు రవి తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి(విద్య),జూన్‌24: ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారిగా(ఎఫ్‌ఏసీ) పుత్తూరులోని ఎస్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డి.గోపాల్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన శు క్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఆర్‌ఐవోగా ఉన్న వై.వెంకటరెడ్డి తనను ఆ బాధ్యతల నుంచి రిలీవ్‌ చేయాలని ఏపీ ఇంటర్‌ బోర్డు కమిషనర్‌కు విన్నవించుకున్నారు. ఆ మేరకు ఆయన్ను గురువారం రిలీవ్‌ చేశారు. ఇక నుంచి వెంకటరెడ్డి పీలేరులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.రవి నేతృత్వంలో ఆర్‌ఐవోగా అదనపు బాధ్యతలు స్వీకరించిన గోపాలరెడ్డిని చవటగుంట ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ నిర్మలాకుమారి, సంఘ ప్రతినిధులు వంశీకృష్ణ, రాజనాల, వసంత్‌కుమార్‌ సన్మానించి, అభినందించారు.


Updated Date - 2022-06-25T05:46:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising