ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పలు ప్రాంతాల్లో వర్షం

ABN, First Publish Date - 2022-05-17T07:45:37+05:30

తిరుపతి జిల్లాలో పలుచోట్ల సోమవారం వర్షం కురిసింది.

పిచ్చాటూరు మండలం కొత్త గొల్లకండ్రిగలో పిడుగుపాటు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి, మే 16 (ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లాలో పలుచోట్ల సోమవారం వర్షం కురిసింది. తిరుమలలో మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన వర్షం రాత్రి వరకు కురిసింది.శ్రీవారి దర్శనానంతరం ఆలయం వెలుపలకు వచ్చిన భక్తులు వర్షంతో ఇబ్బందిపడ్డారు. గదులు లభించని భక్తులు,ఘాట్‌రోడ్లలో ప్రయాణించే వాహనదారులు కూడా ఇబ్బందులు పడ్డారు.సందర్శనీయ ప్రదేశాలకు వెళ్లే భక్తుల సంఖ్య తగ్గింది. చలితీవ్రత కొండపై పెరిగింది.  తిరుపతిలో సోమవారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది.చంద్రగిరి, పాకాల,రేణిగుంట,రామచంద్రా పురం,పిచ్చాటూరు మండలాల్లోనూ వర్షం కురిసింది.



Updated Date - 2022-05-17T07:45:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising