ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమలలో వర్షం

ABN, First Publish Date - 2022-05-27T07:21:42+05:30

తిరుమలలో గురువారం గంట పాటు వర్షం కురిసింది.

పాపవినాశనం వద్ద రోడ్డుపై విరిగిపడ్డ చెట్టకొమ్మలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, మే 26 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో గురువారం గంట పాటు వర్షం కురిసింది. మఽధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత అధికంగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత నల్లటి మేఘాలు తిరుమలను కప్పేశాయి. మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వర్షం కురిసింది. శ్రీవారి ఆలయ ప్రాంతంతోపాటు మాడవీధులు, రోడ్డు, కాటేజీలు తడిచిముద్దయ్యాయి. మరోవైపు పాపవినాశనంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో పలు ప్రదేశాల్లో చెట్లు నేలకూలగా, కొమ్మలు విరిగిపడ్డాయి. హఠాత్తుగా కురిసిన వర్షానికి భక్తులు ఇబ్బంది పడ్డారు. వర్షం ఆగాక తిరుమల కొండ చల్లబడింది. 

Updated Date - 2022-05-27T07:21:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising