ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

25 మండలాల్లో వర్షం.. ఐరాలలో అత్యధికం

ABN, First Publish Date - 2022-10-07T06:16:04+05:30

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా రెండు రోజులు ముసుగేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు కలెక్టరేట్‌, అక్టోబరు 6: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా రెండు రోజులు ముసుగేసింది. బుధవారం ఉదయం 8 నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 25 మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా ఐరాలలో 66.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా జీడీ నెల్లూరులో 46.8,రొంపిచెర్లలో 43.6, చిత్తూరులో 40, పులిచెర్లలో 39, పలమనేరులో 38, పెనుమూరులో 30, సోమలలో 28.6, గంగవ రంలో 28.6, పూతలపట్టులో 28, యాదమరిలో 26.8, వెదురుకుప్పంలో 25.4, ఎస్‌ఆర్‌పురంలో 24.8, సదుంలో 22.2,. పాలసముద్రంలో 20.2, నిండ్రలో 18.2, పుంగనూరులో 18, చౌడేపల్లెలో 17.8,  తవణంపల్లెలో 16.4, గుడిపాలలో 10.6, నగరిలో 10.4, విజయపురంలో 10.2, కార్వేటినగరంలో 10, బంగారుపాళ్యంలో 8.4, పెద్ద పంజాణిలో 5.2 మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది. 


Updated Date - 2022-10-07T06:16:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising