ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ABN, First Publish Date - 2022-01-25T06:45:59+05:30

ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీపీఐ ఏరియా కార్యదర్శి జనమాల గురవయ్య అన్నారు.

మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల నిరసన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాళహస్తి, జనవరి 24: ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీపీఐ ఏరియా కార్యదర్శి జనమాల గురవయ్య అన్నారు. స్థానిక పురపాలక సంఘ కార్యాలయం ఎదుట సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులను పర్మినెంట్‌  చేయాలనీ, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రివర్స్‌ పీఆర్సీని రద్దు చేసి, కార్మికులకు కరోనా కిట్లు పంపిణీ చేయాలన్నారు. అనంతరం సమస్యలపై కమిషనర్‌ బాలాజీ నాయక్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వెంకటేష్‌, కోగిల హరి, జాన్‌, తిరుపాల్‌, కొండమ్మ, మోహన్‌, సిద్ధయ్య, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-25T06:45:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising