ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాజీ మంత్రి Narayana బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

ABN, First Publish Date - 2022-05-24T19:29:21+05:30

పదవ తరగతి ప్రశ్నా పత్రాల మాల్ ప్రాక్టీస్ కేసు వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ (Narayana) బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణను చిత్తూరు 9వ అదనపు జిల్లా కోర్టు వాయిదా వేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: పదవ తరగతి ప్రశ్నా పత్రాల మాల్ ప్రాక్టీస్ కేసు వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ (Narayana) బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణను చిత్తూరు 9వ అదనపు జిల్లా కోర్టు వాయిదా వేసింది. నారాయణ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 12న జిల్లా కోర్టులో చిత్తూరు పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా పోలీస్ శాఖ తరపున హైకోర్టు ఏజీపీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. దీంతో నారాయణ బెయిల్ రద్దు పిటిషన్ దాఖలుపై విచారణను కోర్టు ఈనెల 24కు వాయిదా వేసింది. తిరిగి ఈ రోజు మళ్ళీ న్యాయస్థానం కేసు విచారణను 30కి వాయిదా వేసింది.

Updated Date - 2022-05-24T19:29:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising