ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రత్యేక కోర్టుల ప్రారంభం వాయిదా

ABN, First Publish Date - 2022-03-05T07:47:38+05:30

తిరుపతి రాయలచెరువురోడ్డులోని తుడా షాపింగ్‌ కాంప్లెక్స్‌ మూడో అంతస్తులో ఏర్పాటు చేసిన ఎర్రచందనం ప్రత్యేక జుడీషియల్‌ మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌, అడిషినల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్సు కోర్టుల ప్రారంభ తేదీ వాయిదా పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి(లీగల్‌), మార్చి 4: తిరుపతి రాయలచెరువురోడ్డులోని తుడా షాపింగ్‌ కాంప్లెక్స్‌ మూడో అంతస్తులో ఏర్పాటు చేసిన ఎర్రచందనం ప్రత్యేక జుడీషియల్‌ మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌, అడిషినల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్సు కోర్టుల ప్రారంభ తేదీ వాయిదా పడింది. ఈ కోర్టులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ శనివారం ప్రారంభించాల్సి ఉండగా ఆయన పర్యటనలో స్వల్ప మార్పుల కారణంగా ఈ కార్యక్రమం రద్దయ్యింది. తదుపరి ప్రారంభ తేదీ వివరాలను అధికారులు తెలియపరచాల్సి ఉంది. ఈ విషయాన్ని తిరుపతి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు టి.దినకర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. 

Updated Date - 2022-03-05T07:47:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising