ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ వైర్లు తగిలి వ్యక్తిమృతి

ABN, First Publish Date - 2022-07-01T05:26:18+05:30

విద్యుత్‌ వైర్లు తగిలి వ్యక్తి మృతి చెందిన సంఘటన సత్యవేడు మండలంలో గురు వారం చోటు చేసుకుంది.

సదమయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సత్యవేడు, జూన్‌ 30: విద్యుత్‌ వైర్లు తగిలి వ్యక్తి మృతి చెందిన సంఘటన సత్యవేడు మండలంలో గురు వారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. సత్యవేడులోని వాటర్‌ ట్యాంకు ఎస్టీ కాలనీకి చెందిన సదమయ్య (35) మధ్యాహ్నం ఇంటిపై ఆరబెట్టిన దుస్తులు తీస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌ తీగలు తగిలి షాక్‌కు గురై అపస్మారక స్థితిలో వెళ్లాడు.  కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్‌ఐ పురుషోత్తంరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా కొన్ని సంవత్సరాలుగా వాటర్‌ ట్యాంకు కాలనీలో ఇళ్లపై వేలాడుతున్న విద్యుత్‌ తీగలను మార్చాలని ట్రాన్స్‌కో అధికారులకు విన్నవిస్తున్నా పట్టించుకోవడంలేదని  స్థానికులు ఆరోపిస్తున్నారు. ట్రాన్స్‌కో అధి కారుల నిర్లక్ష్యంతోనే నిండుప్రాణం బలైందని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. 



Updated Date - 2022-07-01T05:26:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising