ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వంద గ్రామాల్లో రీ సర్వేకు నోటిఫికేషన్‌

ABN, First Publish Date - 2022-10-07T06:52:28+05:30

జిల్లాలోని వంద గ్రామాల్లో భూ రీ సర్వేకు నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్లు కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు కలెక్టరేట్‌, అక్టోబరు 6: జిల్లాలోని వంద గ్రామాల్లో భూ రీ సర్వేకు నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్లు కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలిపారు. అమరావతి నుంచి సీసీఎల్‌ఏ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సాయిప్రసాద్‌, సర్వే ల్యాండ్‌ రికార్డులశాఖ కమిషనరు సిద్ధార్థజైన్‌ గురువారం కలెక్టర్లు, జేసీలు, సర్వే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. చిత్తూరు నుంచి హరినారాయణన్‌ మాట్లాడుతూ.. 72 గ్రామాల్లో ఫైనల్‌ ఆర్‌వోఆర్‌ పూర్తి చేశామన్నారు. 12 గ్రామాల్లో సర్టిఫికేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ నెల 22వ తేదీ నాటికి మ్యుటేషన్‌ పనులు పూర్తి చేస్తామన్నారు. కోర్టు వివాదాలున్న కేసులను పరిశీలిస్తానని వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ వెంకటేశ్వర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2022-10-07T06:52:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising