ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్య ద్వారానే దేశాభివృద్ధి

ABN, First Publish Date - 2022-09-08T05:56:38+05:30

విద్య ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమని కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ సభ్యుడు టి.నరసింహ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న నర సింహా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు కలెక్టరేట్‌, సెప్టెంబరు 7: విద్య ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమని కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ సభ్యుడు టి.నరసింహ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాలులో అధికారులతో ఆయన సమావేశమ య్యారు. విద్యార్థులకు సులభంగా పాఠ్యాంశాలు అర్థమయ్యే విధంగా బోధన జరగాలని సూచించారు. ఇందుకు ఉపాధ్యాయులు తరగతులకు వెళ్లే ముందే సంబంధిత పాఠ్యాంశాలపై పూర్తి సన్నద్ధత కలిగి ఉండాలన్నారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలను, వాటి విశిష్టతను భావి తరాలకు తెలియజేసేలా బోధన చేయాలని సూచించారు.ఈ సమావేశంలో డీఆర్వో రాజశేఖర్‌, విద్యాశాఖ ఏడీ విజయానంద, డీఎస్పీ శ్రీనివాసమూర్తి, ఆర్టీవో రేణుక, బీసీ కార్పొరేషన్‌ ఈడీ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.


Updated Date - 2022-09-08T05:56:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising