ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలత్రిపురసుందరిదేవిగా మరగదాంబిక

ABN, First Publish Date - 2022-10-03T05:30:00+05:30

కాణిపాకంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రులలో భాగంగా సోమవారం బాలత్రిపురసుందరిదేవి అవతారంలో మరగదాంబిక భక్తులకు దర్శనమిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కాణిపాకంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రులలో భాగంగా సోమవారం బాలత్రిపురసుందరిదేవి అవతారంలో మరగదాంబిక భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం మణికంఠేశ్వరస్వామి ఆలయంలోని మరగదాంబికకు అభిషేకం నిర్వహించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. సాయంత్రం ఆలయ ఆవరణంలో భక్తుల చేత కుంకుమార్చన నిర్వహింప చేశారు. రాత్రి మరగదాంబికదేవి ఉత్సవ మూర్తిని కాణిపాకం పురవీధులలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో  ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, అర్చకుడు సోమశేఖర్‌గురుకుల్‌, ఆలయ ఇన్‌స్పెక్టర్‌ బాబు తదితరులు పాల్గొన్నారు. 

- ఐరాల(కాణిపాకం)



======================

Updated Date - 2022-10-03T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising