ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం పర్యటనను విజయవంతం చేయండి : కలెక్టర్‌

ABN, First Publish Date - 2022-09-17T05:55:44+05:30

ఈ నెల 22న సీఎం వై.ఎ్‌స.జగన్‌ కుప్పం పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ ఆధికారులను ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు కల్చరల్‌, సెప్టెంబరు 16 : ఈ నెల 22న సీఎం వై.ఎ్‌స.జగన్‌ కుప్పం పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ ఆధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయం నుంచి వీడి యో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. అధికారులు సమన్వయంతో వ్వవహరిస్తూ ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూడాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో  డీఆర్‌డీఏ, డ్వామా పీడీలు, డీటీసీ, పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, హౌసింగ్‌, ఎస్‌ఎ్‌సఏ, డీఈవో, ఆర్టీసీ అఽధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-17T05:55:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising