ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాజా కరోనా కేసులు 328

ABN, First Publish Date - 2022-01-28T06:36:29+05:30

జిల్లాలో బుధ, గురువారాల నడుమ 24 గంటల వ్యవధిలో 328 కరోనా కేసులు నిర్ధారణ కాగా అదే వ్యవధిలో వైరస్‌ బారిన పడి ఒకరు మరణించారు. తాజా కేసులతో జిల్లాలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 6291కి చేరగా తొలినుంచీ నమోదైన మరణాల సంఖ్య 1968కు చేరుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైర్‌సతో మరొకరి మృతి


తిరుపతి, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో బుధ, గురువారాల నడుమ 24 గంటల వ్యవధిలో 328 కరోనా  కేసులు నిర్ధారణ కాగా అదే వ్యవధిలో వైరస్‌ బారిన పడి ఒకరు మరణించారు. తాజా కేసులతో జిల్లాలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 6291కి చేరగా తొలినుంచీ నమోదైన మరణాల సంఖ్య 1968కు చేరుకుంది. కాగా కొత్తగా గుర్తించిన కేసులు తిరుపతి నగరంలో 58, మదనపల్లెలో 39, చిత్తూరులో 37, తిరుపతి రూరల్‌లో 22, పలమనేరులో 10, శ్రీకాళహస్తి, సత్యవేడు మండలాల్లో 9 చొప్పున, పీలేరులో 8, ఎర్రావారిపాలెంలో 7, సదుం, పుంగనూరు, రేణిగుంట, పాకాల, బి.కొత్తకోట మండలాల్లో 6 వంతున, తవణంపల్లె, కేవీపల్లె, జీడీనెల్లూరు మండలాల్లో 5 చొప్పున, సోమల, పుత్తూరు, పూతలపట్టు, నిమ్మనపల్లె, కలకడ, వాల్మీకిపురం, వరదయ్యపాలెం,  బంగారుపాలెం మండలాల్లో 4 వంతున, రొంపిచెర్ల, పెనుమూరు, యాదమరి, ఏర్పేడు, కురబలకోట, కేవీబీపురం, చంద్రగిరి మండలాల్లో 3 చొప్పున, నాగలాపురం, ములకలచెరువు, కలికిరి, శ్రీరంగరాజపురం, తంబళ్ళపల్లె, గుడిపాల, చౌడేపల్లె మండలాల్లో 2 వంతున, బైరెడ్డిపల్లె, బీఎన్‌ కండ్రిగ, చిన్నగొట్టిగల్లు, గంగవరం, గుర్రంకొండ, ఐరాల, కార్వేటినగరం, కుప్పం, నగరి, నారాయణవనం, పాలసముద్రం, పెద్దపంజాణి, పిచ్చాటూరు, పులిచెర్ల, రామసముద్రం, తొట్టంబేడు, విజయపురం మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి.

Updated Date - 2022-01-28T06:36:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising