ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడ్రోజులు ఖజానా సర్వర్‌ డౌన్‌

ABN, First Publish Date - 2022-10-07T06:24:52+05:30

జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఖజనా శాఖలో కోడ్ల మార్పులు-చేర్పులు చేస్తుండడంతో గురువారం అర్ధరాత్రి నుంచి శనివారం అర్ధరాత్రి వరకు ఖజానా సర్వర్‌ స్తంభించనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు కలెక్టరేట్‌, అక్టోబరు 6: జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఖజనా శాఖలో కోడ్ల మార్పులు-చేర్పులు చేస్తుండడంతో గురువారం అర్ధరాత్రి నుంచి శనివారం అర్ధరాత్రి వరకు ఖజానా సర్వర్‌ స్తంభించనుంది. సీఎ్‌ఫఎంఎ్‌సలో మండలాల మార్పులు, డీడీవోల (డ్రాయింగ్‌ డిస్బర్స్‌మెంట్‌ ఆఫీసర్ల) కోడ్‌ల మార్పులు - చేర్పుల దృష్ట్యా అన్ని రకాల ఖజానా కార్యక్రమాలు  స్తంభించనున్నట్లు చిత్తూరు జిల్లా ఖజానా శాఖ అధికారులు తెలిపారు. డీడీవోలు, సీనియర్‌ అకౌంటెంట్లు సబ్‌ ట్రెజరీ స్థాయిలో పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల బిల్లులను క్లోజ్‌ చేసి, ఈ నెల 10 తర్వాత కొత్తగా బిల్లులు తయారు చేసి ట్రెజరీకి అందించాలని సూచించారు.

Updated Date - 2022-10-07T06:24:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising