ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

kanipakam temple: కాణిపాకం ఈవోపై బదిలీ వేటు

ABN, First Publish Date - 2022-10-08T03:25:53+05:30

చిత్తూరు: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ఈవో సురేష్ బాబుపై బదిలీ వేటు పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ఈవో సురేష్ బాబుపై బదిలీ వేటు పడింది. వివాదాస్పదమైన సొంత నిర్ణయాలు తీసుకుంటున్న కారణంగా ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సురేశ్ స్థానంలో ఇంచార్జ్ ఈవోగా రాణా ప్రతాప్‌ను నియమించారు. రాణా ప్రతాప్ ప్రస్తుతం కర్నూల్ దేవాదాయ శాఖ ఉప కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆలయంలో 700 రూపాయల అభిషేకం టికెట్‌ను 5 వేల రూపాయలకు పెంచుతూ సురేశ్ నోటిఫికేషన్ జారీ చేయడం ప్రకంపనలు రేపింది. 




అంతకుముందు.. కాణిపాకంలో వినాయకుడి అభిషేకం టిక్కెట్ ధర పెంచే నోటిఫికేషన్‌పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణపై ఆయన విరుచుకుపడ్డారు. ఈ విషయంలో అధికారి అవగాహనా రాహిత్యమా లేక మంత్రి మౌఖిక ఆదేశాలా అనేది తేలాల్సి ఉందన్నారు. 

Updated Date - 2022-10-08T03:25:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising