నంబాలపల్లెలో జల్లికట్టు జోష్
ABN, First Publish Date - 2022-01-24T05:46:28+05:30
వెదురుకుప్పం మండలం నంబాలపల్లెలో ఆదివారం నిర్వహించిన జల్లికట్టు యువకుల్లో జోష్ నింపింది.
వెదురుకుప్పం మండలం నంబాలపల్లెలో ఆదివారం నిర్వహించిన జల్లికట్టు యువకుల్లో జోష్ నింపింది. దేవుళ్లు, రాజకీయ నాయకులు, హీరోల ఫొటోలతో కూడిన పట్టీలను ఎడ్ల కొమ్ములకు కట్టి అల్లి వైపు వదలడంతో వాటిని నిలువరించి పట్టీలను చేజిక్కించుకునేందుకు ప్రయత్నం చేశారు.ఈ క్రమంలో కొందరు ఎడ్ల కింద పడి గాయపడగా కొందరు పట్టీలను దక్కించుకుని కేరింతలు కొట్టారు.
-వెదురుకుప్పం
Updated Date - 2022-01-24T05:46:28+05:30 IST