ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పట్టుకో.. పట్టుకో..

ABN, First Publish Date - 2022-01-15T07:17:52+05:30

సంక్రాంతి సంబరాల్లో భాగంగా రామచంద్రాపురం మండలం గోకులాపురం, అనుపల్లె గ్రామాలలో శుక్రవారం జల్లికట్టు ఉత్కంఠభరితంగా జరిగింది.

కోడెగిత్తలను పట్టుకునేందుకు యువకుల ఉత్సాహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామచంద్రాపురం: సంక్రాంతి సంబరాల్లో భాగంగా రామచంద్రాపురం మండలం గోకులాపురం, అనుపల్లె గ్రామాలలో శుక్రవారం జల్లికట్టు ఉత్కంఠభరితంగా జరిగింది. తొలుత రైతులు తమ కోడెగిత్తలకు గ్రామ శివార్లో పూజలు నిర్వహించి వాటి కొమ్ములకు విలువైన బహుమతులు కట్టి అల్లి వద్దకు తీసుకొచ్చారు. వీటి వెనుక డప్పులు మోగించడంతో అవి వీధుల్లోకి పరుగులు తీశాయి. యువకులు జట్టుగా ఏర్పడి వీటిని నిలువరించే క్రమంలో స్వల్పగాయాలయ్యాయి. బహుమతులు అందుకున్న వారు ఉత్సాహంతో ఉరకలేశారు. వీటిని చూసేందుకు తిరుపతి రూరల్‌, చంద్రగిరి, వెదురుకుప్పం మండలాల నుంచి వచ్చిన వారితో ఈ ప్రాంతం జనసంద్రంగా మారింది. 

Updated Date - 2022-01-15T07:17:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising