ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమ లేఅవుట్లల్లో ప్లాట్లను విక్రయించడం నేరం

ABN, First Publish Date - 2022-03-16T05:42:41+05:30

అక్రమ లేఅవుట్లల్లో ప్లాట్లను విక్రయించడం, కొనుగోలు చేయడం నేరమని చుడా వైస్‌చైర్మన్‌ విశ్వనాథం హెచ్చరించారు.

సమావేశంలో మాట్లాడుతున్న చుడా వైస్‌ చైర్మన్‌ విశ్వనాథం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చుడా వైస్‌చైర్మన్‌ విశ్వనాథం


గంగాధరనెల్లూరు, మార్చి 15: అక్రమ లేఅవుట్లల్లో ప్లాట్లను విక్రయించడం, కొనుగోలు చేయడం నేరమని చుడా వైస్‌చైర్మన్‌ విశ్వనాథం హెచ్చరించారు. జీడీనెల్లూరు ఎంపీడీవో  సమావేశ మందిరంలో జరిగిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మండలంలో  ప్రైవేటు లేఅవుట్లపై ఆయా పంచాయతీ కార్యదర్శులు నివేదికలు అందజేయాలని చెప్పారు. లేఅవుట్‌లు వేసే యాజమానులు చుడాతో పాటు టౌన్‌ప్లానింగ్‌ వద్ద అప్రూవల్‌ చేసుకున్న తర్వాతే విక్రయుంచాల్సి ఉందన్నారు. అనుమతి లేని లేఅవుట్లలో ప్లాట్లను కొని ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దని ఎంపీడీవో శ్రీదేవి, టౌన్‌ప్లానింగ్‌ ఆఫీసర్‌ ఎకేఆర్‌ మధు, చుడా సెక్రటరీ హరిబాబు, ఈవోపీఆర్డీ శివయ్య, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-03-16T05:42:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising