ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాంధీ మాటలతో ప్రేరణ

ABN, First Publish Date - 2022-08-14T06:13:25+05:30

దేశమంతా బ్రిటీషు పాలకులకు వ్యతిరేకంగా ప్రజలు పోరా టాలు చేస్తున్నారు.

చీళ్ల గురునాఽఽథం (ఫైల్‌ఫొటో)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకటగిరిటౌన్‌, ఆగస్టు 13: దేశమంతా బ్రిటీషు పాలకులకు వ్యతిరేకంగా ప్రజలు పోరా టాలు చేస్తున్నారు. ఆ సమయంలో మహాత్మా గాంధీ పిలుపుతో ప్రేరణపొంది ప్రభుత్వ ఉద్యో గాన్ని వదిలి స్వాతంత్య్ర సమరంలోకి అడుగు పెట్టారు చీళ్ల గురునాఽఽథం. గూడూరు డివిజన్‌లో కరపత్రాలను పంచుతున్నాడంటూ గురున్నా థంకు శిక్ష వేసి రాయ వేలూరు జైలుకు పంపారు. ఆ తరువాత సత్యా గ్రహం సమ యంలో ఆరు నెలల కారాగారం, క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో ఒక సంవత్సరం పాటు ఆయన జైలు శిక్ష అనుభవించారు. అదే సమయంలో తొమ్మిదేళ్ల వయసు ఉన్న గురునాథం కుమార్తె సరోజనిదేవిని జెండా ఎగురవేసినందుకు బ్రిటీషు వారు అరెస్టు చేశారు. సహజంగా జానపద కవి కావడంతో రైతుల, దళితుల సంక్షేమం కోసం ప్రముఖ దళిత నాయకుడు కమతం షణ్ముగంతో కలిసి ఆయన పోరాటాలు సాగించారు. 1980 ఆగస్టు 24న సుమారు 70 ఏళ్ల వయస్సులో మృతిచెందారు.  

Updated Date - 2022-08-14T06:13:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising