ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chittoor: పుంగనూరులో అంతకంతకు పెరుగుతున్న టెన్షన్

ABN, First Publish Date - 2022-12-07T14:05:35+05:30

పుంగనూరులో రోజు రోజుకు టెన్షన్ (Tension) పెరుగుతోంది. మహిళలు పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ (Ramachandra Yadav) ఇంటి వద్ద ఆందోళనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు జిల్లా: పుంగనూరులో రోజు రోజుకు టెన్షన్ (Tension) పెరుగుతోంది. పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ (Ramachandra Yadav) ఇంటి వద్ద మహిళలు ఆందోళనకు దిగారు. 2019 ఎన్నికల్లో తమకు ఓట్లకు డబ్బులు ఇస్తామని ఇచ్చిన టోకన్లకు ఇప్పుడు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. వైసీపీ (YCP) డ్రామాలాడుతోందని, తనపై ఇలాంటి అబాండాలు వేయడానికి కుట్ర పన్నిందని రామచంద్ర యాదవ్ మండిపడ్డారు. ఆయన చేపట్టే కార్యక్రమాలకు పోలీస్ 30 యాక్ట్ ఉందంటూ అడ్డుకునే పోలీసులకు.. వైసీపీ నేతలు ఆడుతున్న డ్రామాలు ఆందోళనలకు చట్టాలు పనిచేయవా? అంటూ రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-12-07T14:05:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising