హుండీ ఆదాయం రూ.5.50 కోట్లు
ABN, First Publish Date - 2022-12-15T03:17:35+05:30
తిరుమల శ్రీవారికి హుండీ ఆదాయం భారీగా లభించింది. సోమవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించగా రూ.5.50 కోట్లు లభించినట్టు టీటీడీ బుధవారం ప్రకటించింది
తిరుమల, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారికి హుండీ ఆదాయం భారీగా లభించింది. సోమవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించగా రూ.5.50 కోట్లు లభించినట్టు టీటీడీ బుధవారం ప్రకటించింది. మంగళవారం 63,214 మంది భక్తులు దర్శించుకోగా 23,147 మంది తలనీలాలు సమర్పించారని తెలిపింది.
Updated Date - 2022-12-15T03:17:35+05:30 IST