ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tirupathi: నలుగురు విద్యార్థుల అదృశ్యం

ABN, First Publish Date - 2022-12-08T14:46:47+05:30

తిరుపతి: మంగళం బిటిఆర్ కాలనీకి చెందిన నలుగురు విద్యార్ధులు (Students) కనిపించకుండా పోయారు. బుధవారం ఉదయం పాఠశాలకు (School) వెళ్లిన విద్యార్థులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: మంగళం బిటిఆర్ కాలనీకి చెందిన నలుగురు విద్యార్ధులు (Students) కనిపించకుండా పోయారు. బుధవారం ఉదయం పాఠశాలకు (School) వెళ్లిన విద్యార్థులు సాయంత్రం 6 గంటలు అయినా ఇంటికి రాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పరిసర ప్రాంతాలను వెతికినా వారి ఆచూకీ తెలియకపోవడంతో గురువారం ఉదయం అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విద్యార్థుల ఆచూకీ కోసం సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు. విద్యార్థులు నిన్న మధ్యాహ్నం కపిల్ తీర్థం వెళ్లి స్నానం చేశారు. అక్కడి నుంచి లీల మహల్ సర్కిల్‌కు వచ్చారు. అనంతరం అందరూ మాట్లాడుకుని రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. ట్రైన్ ఎక్కి ఎక్కడికైనా వెళ్లాలి అనేది వాళ్ళ ఆలోచనగా తెలుస్తోంది. అయితే ఎక్కడికి వెళ్లారో తెలియరాలేదు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2022-12-08T14:46:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising